నిఘంటు శోధన 

శబ్దరత్నాకరము

గ్రంథసంకేతాది వివేచన పట్టిక

క్రమ సంఖ్యగ్రంథ సంకేతములుగ్రంథముల నామములుగ్రంథములయందలి ఆశ్వాసాదులుగ్రంథకర్తల నామములుగ్రంథకర్తల తరగతులు
1.అ.పా.అమరపదపారిజాతము
(తెనుఁగర్థముగల సంస్కృత నిఘంటు టీక)
కాండములు ౩మల్లినాథుఁడు౦
2.అచ్చ.అచ్చ తెనుఁగు రామాయణము
  • ౧. బాల. బాలకాండము
  • ౨. అ. అయోధ్యాకాండము
  • ౩. ఆర. ఆరణ్యకాండము
  • ౪. కిష్కిం. కిష్కింధాకాండము
  • ౫. సుం. సుందరకాండము
  • ౬. యు. యుద్ధకాండము
కాండములు ౬తిమ్మయ౪
3.అధ్యా.అధ్యాత్మ రామాయణము
  • ౧. బాల. బాలకాండము
  • ౨. అ. అయోధ్యాకాండము
  • ౩. ఆర. ఆరణ్యకాండము
  • ౪. కిష్కిం. కిష్కింధాకాండము
  • ౫. సుం. సుందరకాండము
  • ౬. యు. యుద్ధకాండము
  • ౭. ఉ. ఉత్తరకాండము
కాండములు ౭నాగయామాత్యుఁడు౫
4.అని.అనిరుద్ధ చరిత్రముఆశ్వాసములు ౫అబ్బయ౪
5.అప్ప.అప్పకవీయము (లక్షణ గ్రంథము)ఆశ్వాసములు ౫అప్పకవి౦
6.అభి.అభిదాన రత్నమాల
(తెనుఁగర్థముగల సంస్కృత నిఘంటువు.
దీనికి షడ్రసనిఘంటు వనియు పేరు)
స్కంధములు ౬(ఇందు గ్రంథకర్త పేరు లేదు)౦
7.ఆం.సం.ఆంధ్ర నామసంగ్రహము (నిఘంటువు)
వర్గులు ౫పైఁడిపాటి లక్ష్మణ కవి౦
8.ఆం.భా.ఆంధ్రభాషార్ణవము (నిఘంటువు)
  • ౧. ప్ర. ప్రథమ కాండము
  • ౨. ద్వి. ద్వితీయ కాండము
  • ౩. తృ. తృతీయ కాండము
(ఇందలి వర్గములను అక్కడక్కడ తెలిసికొనునది)
కాండములు ౩వెంకనార్యుఁడు౦
9.ఆం.శే.ఆంధ్రనామశేషము (నిఘంటువు)౦అడిదము సూరన్న౦
10.ఆము.ఆముక్త మాల్యద (విష్ణుచిత్తీయము)ఆశ్వాసములు ౬కృష్ణరాయలు౪
11.ఉ.రా.ఉత్తర రామాయణముఆశ్వాసములు ౮పాపరాజు౪
12.ఉ.హరి.ఉత్తరహరివంశముఆశ్వాసములు ౫ (దొరకినవి)సోమనాధుఁడు (నాచనసోమన)౧
13.ఉ.హరిశ్చ.ఉత్తరహరిశ్చంద్రోపాఖ్యానముఆశ్వాసములు ౪తక్కెళ్ళపాటి లింగన౬
14.కవి.కవిజనరంజనముఆశ్వాసములు ౩అడిదము సూరన్న౩
15.కవిక.కవికర్ణరసాయనము (మాంధాత చరిత్రము)ఆశ్వాసములు ౬నృసింహకవి౩
16.కవిస.కవిసర్పగారుడము (లక్షణ గ్రంథము)అధికారములు ౨ (దొరకినవి)బసవన౦
17.కళా.కళాపూర్ణోదయముఆశ్వాసములు ౮పింగళిసూరన్న౨
18.కా.కావ్యాలంకార సంగ్రహము (నరసరాజీయము)ఆశ్వాసములు ౫మూర్తి౩
19.కాశీ.కాశీఖండముఆశ్వాసములు ౭శ్రీనాథుఁడు౨
20.కాళ.కాళహస్తిమాహాత్మ్యముఆశ్వాసములు ౪ధూర్జటి౩
21.కుచే.కుచేలోపాఖ్యానముఆశ్వాసములు ౩గట్టుప్రభు౫
22.కృష్ణ.కృష్ణరాజవిజయముఆశ్వాసములు ౪కుమార ధూర్జటి౫
23.కృష్ణా.కృష్ణాభ్యుదయముఆశ్వాసములు ౫గోతేటి సూరన్న౫
24.చంద్ర.చంద్రభాను చరిత్రముఆశ్వాసములు ౫మల్లన౪
25.చంద్రా.చంద్రాంగద చరిత్రముఆశ్వాసములు ౬వేంకటపతి౪
26.చమ.చమత్కారమంజరిఆశ్వాసములు ౩వేంకటకవి౪
27.చెన్న.చెన్నబసవపురాణముఆశ్వాసములు ౫పాపయామాత్యుఁడు౫
28.జైమి.జైమిని భారతము, అశ్వమేధపర్వముఆశ్వాసములు ౮పినవీరభద్రుఁడు౩
29.దశా.దశావతార చరిత్రముఆశ్వాసములు ౧౦ధరణిదేవుల నాగయ౪
30.ద్వా.ద్వాత్రింశత్సాలభంజికా కథలుఆశ్వాసములు ౧౨కొండమీఁది గోపురాజు౪
31.నవ.నవనాధోపాఖ్యానము, ద్విపదభాగములు ౫గౌరన౫
32.నళ.నళచరిత్రము, ద్విపదభాగములు ౫రాఘవార్యుఁడు౬
33.నిర్వ.నిర్వచనోత్తర రామాయణముఆశ్వాసములు ౧౦తిక్కనసోమయాజి౧
34.నీలా.నీలాసుందరీ పరిణయముఆశ్వాసములు ౩కూచిమంచి తిమ్మయ౪
35.నై.నైషధము (శృంగార నైషధము)ఆశ్వాసములు ౮శ్రీనాథుఁడు౨
36.పంచ.పంచతంత్రముఆశ్వాసములు ౫నారాయణకవి౪
37.పంచ.పంచతంత్రముఆశ్వాసములు ౫వేంకటనాథుఁడు౫
38.పండి.పండితారాధ్య చరిత్రము, ద్విపదప్రకరణములు ౫పాలకురికి సోమన౫
39.పద్మ.పద్మపురాణము, ఉత్తరఖండముఆశ్వాసములు ౧౧సింగనార్యుఁడు౫
40.పర.పరమయోగివిలాసముఆశ్వాసములు ౫తిమ్మభూవరుఁడు౪
41.పా.పారిజాతాపహరణముఆశ్వాసములు ౫ముక్కుతిమ్మన౩
42.పాంచా.పాంచాలీపరిణయముఆశ్వాసములు ౫కాకమానిమూర్తి౪
43.పాండు. పాండురంగమహాత్మ్యముఆశ్వాసములు ౫రామకృష్ణకవి౨
44.పు.పురూరవశ్చరిత్రము (కవిరాజ మనోరంజనము)ఆశ్వాసములు ౫అబ్బయ౪
45.ప్రభా.ప్రభావతీప్రద్యుమ్నముఆశ్వాసములు ౫పింగళి సూరన్న౨
46.ప్రభు.ప్రభులింగలీలఆశ్వాసములు ౫బసవన్న౫
47.ప్రభు.ప్రభులింగలీల, ద్విపదఆశ్వాసములు ౨౫పిడుపర్తి సోమన౫
48.బస.బసవపురాణము, ద్విపదఆశ్వాసములు ౭పాలుకురికి సోమన౫
49.బహు.బహులాశ్వ చరిత్రముఆశ్వాసములు ౫వేంగళ నాయకుఁడు౫
50.బ్ర.బ్రహ్మోత్తర ఖండముఆశ్వాసములు ౫వేంకటరామార్యుఁడు౫
51.భ.భర్తృహరి (సుభాషిత రత్నావళి)శతకములు ౩ఏనుఁగు లక్ష్మణకవి౪
52.భద్రా.భద్రాపరిణయము (ముకుందవిలాసము)ఆశ్వాసములు ౩పెద్దన౫
53.భల్లా.భల్లాణచరిత్రముఆశ్వాసములు ౫వాలేశ్వరుఁడు౪
54.భాగ.భాగవతముస్కంధములు ౧౨ ప్రథమాదులుబమ్మెరపోతన౨
55.భాగ.భాగవతము, ద్విపదస్కంధములు ౧౨ ప్రథమాదులుకోనేరు నాథుఁడు౫
56.భాను.భానుమతీపరిణయముఆశ్వాసములు ౪రెట్టూరి రంగరాజు౪
57.భార.భారతము
  • ౧. ఆది. ఆదిపర్వము ఆ. ౮
  • ౨. సభా. సభాపర్వము ఆ. ౨
  • ౩. ఆర. ఆరణ్యపర్వము ఆ. ౭
  • ౪. విరా. విరాటపర్వము ఆ. ౫
  • ౫. ఉద్యో. ఉద్యోగపర్వము ఆ. ౪
  • ౬. భీష్మ. భీష్మపర్వము ఆ. ౩
  • ౭. ద్రో. ద్రోణపర్వము ఆ. ౫
  • ౮. కర్ణ. కర్ణపర్వము ఆ. ౩
  • ౯. శల్య. శల్యపర్వము ఆ. ౨
  • ౧౦. సౌ. సౌప్తిక పర్వము ఆ. ౨
  • ౧౧. స్త్రీ. స్త్రీ పర్వము ఆ. ౨
  • ౧౨. శాం. శాంతి పర్వము ఆ. ౬
  • ౧౩. ఆను. ఆనుశాసనిక పర్వము ఆ. ౫
  • ౧౪. అశ్వ. అశ్వమేధ పర్వము ఆ. ౪
  • ౧౫. ఆశ్ర. ఆశ్రమవాసపర్వము ఆ. ౨
  • ౧౬. మౌ. మౌసల పర్వము ఆ. ౧
  • ౧౭. మహా. మహాప్రస్థానిక పర్వము ఆ. ౧
  • ౧౮. స్వ. స్వర్గారోహణపర్వము ఆ. ౧
పర్వములు ౧౮నన్నయభట్టాదులు౧
58.భీ.భీమేశ్వరపురాణము (భీమఖండము)ఆశ్వాసములు ౬శ్రీనాథుఁడు౨
59.భో.భోజరాజీయముఆశ్వాసములు ౭అనంతుఁడు౩
60.మార్కం.మార్కండేయపురాయణముఆశ్వాసములు ౮మారన౨
61.మై.మైరావణ చరిత్రముఆశ్వాసములు ౩మాదయ౫
62.య.యయాతి చరిత్రముఆశ్వాసములు ౫తెలగనార్యుఁడు౪
63.రత్న.రత్నపరీక్ష (లక్షణ గ్రంథము)౦భైరవుఁడు౦
64.రస.రసమంజరిగుచ్ఛములు ౩కోదండపతి౫
65.రసి.రసికజనమనోభిరామముఆశ్వాసములు ౭తిమ్మయ౪
66.రా.రామాయణము
  • ౧. బాల. బాలకాండము
  • ౨. అ. అయోధ్యాకాండము
  • ౩. ఆర. ఆరణ్యకాండము
  • ౪. కిష్కిం. కిష్కింధాకాండము
  • ౫. సుం. సుందరకాండము
  • ౬. యు. యుద్ధకాండము
కాండములు ౬భాస్కరుఁడు లోనగువారు౩
67.రా.రామాయణము, ద్విపద
  • ౧. బాల. బాలకాండము
  • ౨. అ. అయోధ్యాకాండము
  • ౩. ఆర. ఆరణ్యకాండము
  • ౪. కిష్కిం. కిష్కింధాకాండము
  • ౫. సుం. సుందరకాండము
  • ౬. యు. యుద్ధకాండము
కాండములు ౬రంగనాథుఁడు౩
68.రా.వి.రాజవాహనవిజయముఆశ్వాసములు ౫కాకమాని మూర్తి౪
69.రాఘ.రాఘవ పాండవీయముఆశ్వాసములు ౪పింగలిసూరన్న౨
70.రాజ.రాజశేఖర విలాసముఆశ్వాసములు ౩తిమ్మయ౪
71.రామా.రామాభ్యుదయముఆశ్వాసములు ౮అయ్యలరాజు రామభద్రుఁడు౩
72.రుక్మాం.రుక్మాంగద చరిత్రముఆశ్వాసములు ౫మల్లన౪
73.రుక్మి.రుక్మిణీ పరిణయముఆశ్వాసములు ౫తిమ్మయ౪
74.లక్ష.లక్షణసారసంగ్రహముఆశ్వాసములు ౫కూచిమంచి తిమ్మయ౪
75.లక్ష్మీలక్ష్మీనృసింహావతారము (నృసింహపురాణము)ఆశ్వాసములు ౫ఎఱ్ఱాప్రెగడ౧
76.వసు.వసుచరిత్రముఆశ్వాసములు ౬రామరాజభూషణుఁడు (బట్టుమూర్తి)౩
77.వా.వాసిష్ఠ రామాయణముఆశ్వాసములు ౫సింగనార్యుఁడు౫
78.వి.పు.విష్ణుపురాణముఆశ్వాసములు ౮వెన్నెలకంటి సూరన్న౩
79.విక్ర.విక్రమార్క చరిత్రముఆశ్వాసములు ౮ౙక్కన౩
80.విజ.విజయవిలాసము (సుభద్రాపరిణయము)ఆశ్వాసములు ౩చేమకూర వేంకటనాథుఁడు౫
81.విజ్ఞా.విజ్ఞానేశ్వరీయము
౧. ఆ. ఆచారకాండము
౨. ప్రా. ప్రాయశ్చిత్తకాండము
౩. వ్య. వ్యవహారకాండము
కాండములు ౩కేతన (అభినవదండి)౩
82.విష్ణు.విష్ణుమాయావిలాసము, ద్విపద
౧. పూ. పూర్వభాగము ఆ. ౩
౨. ఉ. ఉత్తరభాగము ఆ. ౫
భాగములు ౨కంకంటి నారసింహరాజు౫
83.వీర.వీరభద్రవిజయముఆశ్వాసములు ౪బమ్మెరపోతన౨
84.వేం.వేంకటేశ నిఘంటువు౦(ఇందు గ్రంథకర్త పేరు లేదు)౦
85.వై.వైజయంతీవిలాసము (విప్రనారాయణ చరిత్రము)౦తమ్మయ౫
86.శశాం.శశాంకవిజయము(తారాశశాంకము)ఆశ్వాసములు ౫శేషము వేంకటపతి౫
87.శివ.శివయోగసారము, ఉత్తరార్థముఆశ్వాసములు ౪గణపతిదేవుఁడు౪
88.శుక.శుకసప్తతిఆశ్వాసములు ౨ (దొరకినవి)కదిరీపతి౫
89.శృం.శృంగారరసాలవాలముఆశ్వాసములు ౩ఒడ్డికవి౫
90శేష.శేషధర్మముఆశ్వాసములు ౬శ్రీనివాసకవి౪
91.షో.షోడశకుమార చరిత్రముఆశ్వాసములు ౮ఎల్లన౪
92.సకల.సకలకథా సారసంగ్రహముఆశ్వాసములు ౯రామభద్రుఁడు౫
93.సత్య.సత్యభామాసాంత్వనముఆశ్వాసములు ౪కామేశ్వరుఁడు౫
94.సమీ.సమీరకుమార విజయముఆశ్వాసములు ౭పుష్పగిరి తిమ్మన౪
95.సా. సారంగధర చరిత్రముఆశ్వాసములు ౩చేమకూర వేంకటనాథుఁడు౪
96.సా.సారంగధర చరిత్రము, ద్విపదభాగములు ౭శంభుకవి ౬
97.సాం. సాంబనిఘంటువు (నానార్థవర్గు గాక వర్గులు ౪)వర్గులు ౪రంగకవి౦
98.సురా.సురాభాండేశ్వరముఆశ్వాసములు ౧గట్టుప్రభు౫
99.స్వా.స్వారోచిషమనుసంభవము (మను చరిత్రము)ఆశ్వాసములు ౬అల్లసాని పెద్దన౩
100.హంస.హంసవింశతిఆశ్వాసములు ౫అయ్యలరాజు, నారాయణామాత్యుఁడు౫
101హ.నహరిశ్చంద్రనళోపాఖ్యానముఆశ్వాసములు ౫రామరాజభూషణుఁడు (బట్టుమూర్తి)౩
102.హరి.హరివంశము
పూర్వభాగము ఆశ్వాసములు ౯
ఉత్తరభాగము ఆ. ౧౦
భాగములు ౨ఎఱ్ఱాప్రెగ్గడ౧
103.హరిశ్చ.హరిశ్చంద్రోపాఖ్యానముఆశ్వాసములు ౫శంకరకవి౪
104.హరిశ్చ.హరిశ్చంద్రోపాఖ్యానము, ద్విపదభాగములు ౨గౌరన ౫
నిఘంటు శోధన