| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 31. పిలుపు పాట |
|
అవతలి గట్టున నువ్వే రావయ్యో ఇవతలి గట్టున నేనే వస్తానో ఏమిటి రాజా కంటిని బాధ ఎన్నడు పడలేదూ... లుంగీ యేసుకు నువ్వే రావయ్యో లంగా వేసుకు నేనే వస్తానో కాటు కెట్టీ నేనే వస్తానూ... వాచీపెట్టీ నువ్వే రావయ్యో అవతలి గట్టున నువ్వే రావయ్యో ఇవతలి గట్టున నేనే వస్తానూ... |