Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 1 : ఎల్లోరా
42. దంపుడు పాట
మెరుగు బియ్యం కూడు
మెత్తళ్ళా పులుసూ
మెళ్ళీగ దంచుకో
మేనత్త కొడకా...
ఎక్కిళ్ళు వత్తేను
ఎక్కి తొక్కండి
ఎరువు చాలా పోతేను
బల్లాలెత్తండీ
AndhraBharati AMdhra bhArati - daMpuDu paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )