| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 59. గడ్డి తొక్కుడు పాట |
|
పిళ్లోణ్ణక్కడ కూకడేసి పుల్లల కెల్లిందో... దాని పెల్లాన్నాడు కొడితే దాని కెందుకో... సందకాడ దాని మొగుడు సందు కాచాడే... పిల్లెంకడి చల్దికూడు పిల్లి తిన్నాదే వెంకన్నా కాపూ మా మాలపల్లి రాకయ్యా నిన్న మద్దినాలరా జొన్న చేనుకాడరా నువ్వవతల - నేనివతల కాలవవతలా పిల్లో ణ్ణక్కడ కూకడేసి పుల్లల కెల్లిందో... |