| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 65. దంపుడు పాట |
|
అరచేతిలో వడ్లేసి మోకజేయి దంపు ఏమన్న ఎరుగుదురా... ఎయ్యేసి తోటికోళ్ళ తియ్యేసి పోటు... తోటికోళ్ళ పోటు తోసెయ్యి పోటు... బావగా రొస్తున్నారు బాగెయ్యె పోటు... రెండిళ్ళ సందూన పందిమొగ మోడు... పందిమొగ మోడికీ పంచల చాపెడితేను... ఇప్పేడు కట్టేడు ఈదీన నడువాడు... చాకిరే వెయ్యాడు సబ్బూ పెట్టాడు... పెళ్లాని కివ్వాడు పెట్లోను పెట్టాడు... |