| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా |
| 01. గింజజల్లుడు |
|
నాగన్న జల్లుతే నవ్వుతుందీ మొలకా - నా రాజు జల్లుతే నాన్యమీ మొలకా - రంగన్న జల్లితే రాజనాలీ మొలకా - లచ్చన్న జల్లితే పొంగుతుందీ పైరు - ముద్దులాంటి ఆ మొలకా ముత్యాల మొలకా - కదిపితే రతనాలు రాల్చేది మొలకా - |