| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా |
| 35. లాలి |
|
పిల్లి రావే తల్లి పిల్లలకు తల్లి పిల్లలకు నీళ్లోసి పల్లెలకు పంపి అబ్బాయికి పాలోసి ఆడుకుందుకు పంపి ఆడబోయిన చోట మాడదొరికింది మాడెట్టి చేయిస్తి మద్దికాయల్లు ఆడిరాగా, వాడిరాగా ముద్దు నట్టింట అబ్బాయి నడవంగ ముద్దు |