| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (నీతులు నేర్పే చిన్ని పాట) |
| 029. ఓ కోడలమ్మా |
|
ఓ కోడలమ్మా! ఓ కోడలమ్మా! అదర గొట్టేవాని హద్దు మీరేవాని ఆదరించుట మోసమన్నా ... ఆడి తప్పిన వాని ఆలి మరచిన వాని ఆదరించుట మోసమన్నా ... ఆటలంటూ వచ్చి హద్దు మీరే వాని కనికరించుట మోసమన్నా ... |