| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (నాగుమయ్యను ఆరాధిస్తున్నారు) |
| 048. నాగన్న |
|
నాగుల చవితికి నాగన్న స్నానం సంధ్యల నాగన్న పూలు పడగలు నాగన్న మడిమట్టులతో నాగన్న చిమ్మిలి చలిమిడి నాగన్న పాలూపండ్లూ నాగన్న దివిటీ తేజున నాగన్న ఉపవశించుచూ నాగన్న ఉద్యాపించుచు నాగన్న ఊరేగొస్తాం నాగన్న పుట్టకు వస్తాం నాగన్న పూజలు గొనరా నాగన్న |