| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (నోములకు సంబంధించిన పాటలు - పదాలు ఎన్నో! అందులో యిదొకటి) |
| 050. బొమ్మల నోము |
|
తల్లి దండనా తండ్రి దండనా అత్త దండనా మామ దండనా పురుష దండనా పుత్ర దండనా యమ దండనొద్దు! సావిత్రీ గౌరీ దేవమ్మ తల్లీ నీ దండన మాకు ఎల్లప్పుడూ కావాలి. |