Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
సరాగాలు : ఎల్లోరా
098. దంపుడు పాట
ఏయేలా ఈవొడ్లు
దంగవు గామోలూ
ఏలూరు సంతాకు
ఎల్లను గామోలూ
ఏగాణి గోంగూర
తేనూ గామోలూ
ఎగరేసి తాలింపు
పెట్టను గామోలూ
సందాల మావోరి
కెట్టను గామోలు
ఈయేలా ఈవొడ్లు
దంగవు గామోలూ
AndhraBharati AMdhra bhArati - daMpuDu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )