| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| క. |
శ్రీమద్విఖ్యాతి లతా, క్రామిత రోదోఽంతరాళ! కమనీయ మహా జీమూతతులితదేహ, శ్యామలరుచిజాల! రామచంద్రనృపాలా! |
1 |
| వ. | మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండయిన సూతుం డి ట్లనియె, నట్లు ప్రాయోపవిష్టుండయిన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రు నవలోకించి. | 2 |