శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
| క. |
శ్రీ శుచితాధృతి కరణ క | లా శౌండ కటాక్షలీల! లౌల్యరహిత! లో
లా శక్తిత్రయ సమయు | క్త్యాశోభిత రూపహేల! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )