| ఇతిహాసములు | మొల్ల రామాయణము | కిష్కింధాకాండము |
| వాలి సుగ్రీవుల కయ్యము | ||
| శా. |
శైలంబుల్ కడు వేగ ఱువ్వుచు, మహా ఝంకార హుంకారముల్ చాలం జేయుచు, భీకరోద్ధతులచే సాలంబులన్ వ్రేయుచున్, వాలాగ్రంబుల మోదుచున్, వడివడిన్ వక్త్రంబులన్ రక్తముల్ కూలన్, వాలియు సూర్య సూతియు వడిం గోపాత్ములై పోరఁగన్ |
12 |
| వ. | అట్టి సమయంబున, | 13 |