| బాలకాండము-01 | ధన్యాసి | ఆది | నమశ్శివాయ తే నమో భవాయ |
| బాలకాండము-02 | రేగుప్తి | అట | ఈ సంశయము వారింపవే పరమేశ నన్ను మన్నింపవే |
| బాలకాండము-03 | భైరవి | అట | వినవే సత్యవాణి శర్వాణి అలివేణి నీరజపాణి |
| బాలకాండము-04 | కేదారగౌళ | ఆది | సీతారామమారుతి సంవాదము చేరి వినవే శ్రీదము |
| బాలకాండము-05 | సావేరి | ఆది | వినుమని శ్రీరాముఁడు తాఁ బలికెను విశదముగను జేరి |
| బాలకాండము-06 | కాంభోజి | ఆది | నే ధన్యనైతినే జగత్ప్రభో సాధులోకవిభో |
| బాలకాండము-07 | గౌళిపంతు | ఆది | వినుము ధరాధరవరతనయా ధృతవినయా సరసగుణాభినయా |
| బాలకాండము-08 | కన్నడ | ఆది | అందముగ నీ కథ వినవే రజతాచలసదనా పరిహసిత వినిందితారవింద చంద్రవదనా కుందబృంద సుందరరదనా |
| బాలకాండము-09 | శంకరాభరణ | అట | శ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మనకౌసల్య యాత్మారాముని గాంచెను |
| బాలకాండము-10 | ముఖారి | ఆది | రాముని సకలగుణాభిరాముని నిఖిల రాక్షసవిరాముని వర్ణింప వశమా |
| బాలకాండము-11 | నాదనామక్రియ | అట | ఇందువదనా వినవె యీచరితము కుందరదనా |
| బాలకాండము-12 | సౌరాష్ట్ర | ఆది | వినవే సుగుణాన్వితా గిరిరాజసుతా |
| బాలకాండము-13 | బిలహరి | అట | శరణు శరణని రామచంద్రుని యహల్య సన్నుతించెను వినవే |
| బాలకాండము-14 | బేగడ | ఆది | వినీలవేణి వినుతగుణశ్రేణి వినవే శర్వాణి |
| బాలకాండము-15 | కాపి | జంపె | విను హైమవతీ ఘనాఘనసుందరాకృతీ వినుతధృతీ కరుణామతీ |
| బాలకాండము-16 | కళ్యాణి | అట | కల్యాణము వినవే నేఁడు సీతాకల్యాణము వినవే |
| బాలకాండము-17 | సురటి | ఆది | చేరి వినవె శౌరి చరితము |
| అయోధ్యాకాండము-01 | కర్ణాటకసారంగ | ఆది | శ్రీసద్గుణాన్వితా శీతాద్రిసుత వినవే |
| అయోధ్యాకాండము-02 | పూరికల్యాణి | ఆది | వినవే శుకవాణీ మాణిక్యవీణావాదనపటువాణీ |
| అయోధ్యాకాండము-03 | తోడి | అట | సరసగుణమణిసన్మందిర సఖీకృతేందిరా వినవే |
| అయోధ్యాకాండము-04 | ఆనందభైరవి | అట | వినవే పల్లవమృదుచరణా కరుణావితరణగుణాభరణా |
| అయోధ్యాకాండము-05 | యదుకులకాంభోజి | ఆది | చికురనిందితాళీ రణకేళీజితమదాసురాళీ నిలయీకృత |
| అయోధ్యాకాండము-06 | భూపాలము | అట | సఖీమణి వినవే నీవీ సచ్చరితము సలలితానందదాయకమనవే |
| అయోధ్యాకాండము-07 | అసావేరి | ఆది | హృద్వనిజార్చితరామా యాశ్రితజనకల్పారామా |
| అయోధ్యాకాండము-08 | మంగళకౌళిక | అట | ఎలమిచే సేవింపవే శ్రీరాముని |
| అయోధ్యాకాండము-09 | జుజావంతి | ఆది | వినవే దళదరవిందదళసుందర |
| అరణ్యకాండము-01 | దేవగాంధారి | ఆది | శ్రీ శేషాచలవాసుని వినుతి సేయ నెవరికినైనఁ దరమా ఉమా |
| అరణ్యకాండము-02 | మంగళకౌళిక | ఆది | వీనుల విందుగను వినవే యీ చరిత మిమ్ముగను |
| అరణ్యకాండము-03 | నవరోజు | ఆది | వినవే తరుణీమణీ శ్రీరాముని |
| అరణ్యకాండము-04 | దేశీయదేవగాంధారి | అట | చానరో వినవే శ్రీరామచంద్రుని చరితము రసభరితము |
| అరణ్యకాండము-05 | అఠాణా | ఆది | వినఁగదవే మదవేదండగమన |
| అరణ్యకాండము-06 | ఫరజు | అట | ఇంతి చెంగల్వబంతి చెలువల మేల్బంతి గుణముల దొంతి వినవే |
| అరణ్యకాండము-07 | నాయకి | ఆది | దీనభక్తజనసౌఖ్యదాయకి ప్రాణనాయకి వినవే |
| అరణ్యకాండము-08 | లలితపంచమి | ఆది | ఓ వనితామణిరో వినవే |
| అరణ్యకాండము-09 | | | చూర్ణిక - జటాయుకృత శ్రీరామస్తవము |
| అరణ్యకాండము-10 | శహన | అట | కోరి కూరిమిమీఱి కౌమారి ఖరారిచరితము వినవే |
| అరణ్యకాండము-11 | మాంజి | ఆది | హితమతి సతీ పార్వతీ యీ చరితము వినవే |
| కిష్కింధాకాండము-01 | మారువ | జంపె | శ్రీహిమాచలవరసుతా యీ కథ సమాహితమతివై వినవే |
| కిష్కింధాకాండము-02 | కళ్యాణి | అట | తగ వినవే యీచరిత్ర దళత్కంజదళమంజులనేత్రా |
| కిష్కింధాకాండము-03 | రేగుప్తి | ఆది | గరుడగమను సచ్చరిత్రము వినవే గౌరీ సుకుమారీ |
| కిష్కింధాకాండము-04 | ఘంటా | ఆది | కోమలారుణ పల్లవపాణి కోరి వినవె శార్వాణి |
| కిష్కింధాకాండము-05 | యమున | రూపక | ఫణిశయనుని చరితము విను దాక్షాయణీ భక్తజనపరాయణి |
| కిష్కింధాకాండము-06 | పంతువరాళి | అట | కలికి యలరులములికి చిలుకలకొలికి వీనులసుధ జిలికి కథ వినవే |
| కిష్కింధాకాండము-07 | కాంభోజి | అట | రామాభిరామ గుణధామ రామకథాసుధామాధురి సామాన్యమా |
| కిష్కింధాకాండము-08 | గౌరీ | ఆది | ఇందిరారమణు చరితము వినవే సుందరీమణి |
| కిష్కింధాకాండము-09 | పూరి | ఆది | వినవె రామచరిత్రము దాక్షాయణీ |
| కిష్కింధాకాండము-10 | ముఖారి | అట | కోరి శ్రీగౌరి భవ్యచరిత్రము వినవె |
| సుందరకాండము-01 | సౌరాష్ట్ర | ఆది | శ్రీరజతాద్రిసదనా వేడుకౌ శేషాద్రీశుచరిత్ర విన విన |
| సుందరకాండము-02 | కేదారగౌళ | అట | నలిననయను కథాసుధ నపర్ణా కర్ణాంజలులఁ గ్రోలవే |
| సుందరకాండము-03 | బేగడ | జంపె | వింటివా నీరేజపాణివాణీ వినుతగీర్వాణీ భవానీ |
| సుందరకాండము-04 | నాటకురంజి | ఆది | విను రఘువరచరితము పార్వతీ వినుతమేచకాకృతీ |
| సుందరకాండము-05 | శహన | త్రిపుట | వినవే యాననజితచంద్రబింబ హేరంబజనని వరసరసగుణమణినికురుంబ |
| సుందరకాండము-06 | యదుకులకాంభోజి | అట | రామదాసుఁడవౌ నీవు హనుమంతా రావయ్యా యనె కాంత |
| సుందరకాండము-07 | సారంగ | ఆది | రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే |
| సుందరకాండము-08 | గుమ్మకాంభోజి | అట | నారీమణీ వినవే యీ కథాసరణి |
| సుందరకాండము-09 | కర్ణాటకసారంగ | ఆది | తరుణీ యీ చరిత్రము సరణి సుజనాదరణీయము |
| సుందరకాండము-10 | నవరోజు | ఆది | సరిగా రీ సచ్చరిత్రము వినువారి కరయ నెవ్వారిలను గౌరీ |
| యుద్ధకాండము-01 | భైరవి | ఆది | శ్రీరాజరాజేశ్వరి యీ చరిత్ర మార్యనుతిపాత్రము |
| యుద్ధకాండము-02 | శంకరాభరణ | ఆది | వినవె మదవతీ సతీ వినయదయాదాక్షిణ్యలసన్మతీ |
| యుద్ధకాండము-03 | కళ్యాణి | జంపె | కాళీ విను సుజ్ఞానజనమానసకాసార కేళీవిహారమరాళి |
| యుద్ధకాండము-04 | సావేరి | అట | కామలీలాకార్ముక విజయ భ్రూలతాఖిలపావన సువ్రతా హిమశైలసుతా వినవే |
| యుద్ధకాండము-05 | కాపి | ఆది | అళినీలకుటిలాలకా నిస్తులకస్తూరికాలంకృత ఫాలఫలకా సఖీజనతిలకా వినవె |
| యుద్ధకాండము-06 | సురటి | అట | రామలింగా వృషభతురంగా రాజితాంగా |
| యుద్ధకాండము-07 | బిలహరి | ఆది | విను సర్వమంగళా నయనకళావిజితాంబుజదళ శంఖసుందరగళా |
| యుద్ధకాండము-08 | అసావేరి | అట | పొలతి యీచరితము పొలతీ తిలకింపవె |
| యుద్ధకాండము-09 | నాట | జంపె | గౌరీ వచోజితశారీ విను శ్రీమీఱి |
| యుద్ధకాండము-10 | ఆరభి | ఆది | సారదయాధురీణ సంగీతవిద్యాప్రవీణా వినవే |
| యుద్ధకాండము-11 | శ్రీ | త్రిపుట | ఆర్యసమ్మతమై హితంబగు నార్య యీచరితము వినవే |
| యుద్ధకాండము-12 | గౌళ | ఆది | సూరిజనసౌఖ్యదాయినీ యీ సుచరితము సుధీ సువ్రతము కాత్యాయనీ |
| యుద్ధకాండము-13 | తోడి | అట | కామసంజీవనౌషధి కల్పలతా శ్రీమేనకాసుతా వినవే |
| యుద్ధకాండము-14 | కన్నడ | జంపె | శరణాగతసంభరణా |
| యుద్ధకాండము-15 | హుసేని | అట | మాంగల్యమూర్తి లసమానకీర్తి హృతాంగజార్తి వినవె |
| యుద్ధకాండము-16 | మధ్యమావతి | ఆది | సారవచనరచనావిశారద క్రూరదానవఖండనవిశారదా |
| యుద్ధకాండము-17 | పూరి | త్రిపుట | శ్రీజగన్నాథ హే రఘువర దయానిధే |
| యుద్ధకాండము-18 | పంతువరాళి | ఆది | భాషాపతినుతగుణ హేషాపరితోషా యోషామణిరో వినవే |
| యుద్ధకాండము-19 | శుద్ధసావేరి | అట | శచిసందర్శితమణిదర్పణా మహారణనిపుణా సముదారిదమనా వినవే |
| యుద్ధకాండము-20 | శంకరాభరణ | ఆది | వినవే రమా దత్తకర్పూరవీటి వినుతాంచితగుణపేటి |
| యుద్ధకాండము-21 | కన్నడగౌళ | ఆది | వినవే కోదండధారిణీ విమలయోగిమానససంచారిణీ |
| యుద్ధకాండము-22 | నాదనామక్రియ | ఆది | వినవే ఘనవేదాంతవనపాలికా దివ్యమణిమాలికా బాలికా |
| యుద్ధకాండము-23 | కేదారగౌళ | ఆది | రతిసంవీజ్యమాన సుచామరాలోలనీలాలకా వినవే |
| యుద్ధకాండము-24 | నాట | ఆది | సుఖీభవ యనవే సఖీమణి వినవే |
| యుద్ధకాండము-25 | రేగుప్తి | ఆది | కౌమారి రామరావణుల సంగ్రామనిపుణతలు విను శ్రీమీఱి |
| యుద్ధకాండము-26 | వసంత | ఆది | విను చెలి |
| యుద్ధకాండము-27 | కాపి | అట | రమణీ రమణీయమె యీ చరితము |
| యుద్ధకాండము-28 | గౌళిపంతు | ఆది | వినవే కలకంఠ లలితకంఠ నుతవైకుంఠ |
| యుద్ధకాండము-29 | ఆహిరి | ఆది | వినవే హేమదుర్గా స్వర్గాపవర్గ |
| యుద్ధకాండము-30 | బిలహరి | జంపె | దేవాదిదేవుని రాముని సత్యవాణి పూవుఁబోణీ వినవే |
| యుద్ధకాండము-31 | కాంభోజి | ఆది | వీణావాదనాభినయిత మస్తకా విలసత్కరాంచిత పుస్తకా |
| యుద్ధకాండము-32 | సౌరాష్ట్ర | అట | శృంగారానంత కల్యాణవతీ సంగీతభారతీ వినవే |
| యుద్ధకాండము-33 | రేగుప్తి | రూపక | వందే విష్ణుం విష్ణు మశేషస్థితిహేతుం |
| యుద్ధకాండము-34 | హిందూఘంటా | ఆది | అని బ్రహ్మ రామచంద్రుని గొనియాడన్ శ్రుతి చూడన్ |
| యుద్ధకాండము-35 | పున్నాగవరాళి | ఆది | భజేఽహం భవాని హృదాభావితం బుధసేవితం |
| యుద్ధకాండము-36 | యదుకులకాంభోజి | అట | వింటివా దుర్గా స్వర్గాపవర్గవిభు రామేంద్రుని స్తోత్రము |
| యుద్ధకాండము-37 | ఫరజు | ఆది | సేవకజీవమణి వినవే నిజసేవకభావమణీ రమణీ |
| యుద్ధకాండము-38 | పూరి | ఆది | మానినీ పరాకు మాని నీవు వినవే |
| యుద్ధకాండము-39 | ముఖారి | జంపె | వినుతశీలా దానవిజితసురసాల వినవే హిమశైలబాల |
| యుద్ధకాండము-40 | కన్నడ | అట | ఆయతజగత్కార్యా భుషాయితచంద్రసూర్య ఆర్య విన |
| యుద్ధకాండము-41 | భైరవి | ఆది | మహనీయగుణవివర్ధని ఉమా పర్వతవర్ధని వినవే |
| యుద్ధకాండము-42 | ఆనందభైరవి | రూపక | పట్టాభిషేకము వినవే శాంకరి నీ జన్మ పావనము సేవింపుము కోసరి |
| యుద్ధకాండము-43 | ఘంటా | రూపక | నమోస్తు శ్రీరామాయ నారాయణాయ |
| యుద్ధకాండము-44 | సైంధవి | ఆది | వందనము శ్రీరఘునందనా అని రిందువదనా |
| యుద్ధకాండము-45 | పూరి | ఆది | కౌమారి గౌరి వినవే రఘుపతి చరిత్రము |
| యుద్ధకాండము-46 | శంకరాభరణ | అట | శ్రీరాముని శ్రీమచ్చరితము శ్రీజ్ఞానసూన వినవే |
| యుద్ధకాండము-47 | హుసేని | ఆది | మంగళం శుభమంగళం |