| కీర్తనలు | శ్యామా శాస్త్రి | సారసాక్షి సదా (గీతమ్) |
| సావేరి - త్రిపుట |
| 1: సారసాక్షి సదా పాహిమామ్ కుమారజనని సరస హృదయే పరాశక్తి బాలే సుశీలే అపార మహిమా స్ఫూర్తే శివే॥ |
| 2: కోటిసూర్యప్రభే కోమళే త్రికోణ నిలయే కనకసదృశే కటిధృత కాంచే సలిలే ప్రకాశ సుగుణ కీర్తే ఉమే॥ |
| 3: శ్యామకృష్ణనుతే శ్యామళే శ్రీ కామకోటి పీఠసదనే సామగానలోలే సుశోభే విశాలహృదయమూర్తే శుభే॥ |