| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దయానిధే మామవ (వర్ణమ్) |
| బేగడ - ఆది |
| పల్లవి: |
| దయానిధే మామవ సదాశ్యామకృష్ణ పూజితే॥ |
| అను పల్లవి: |
| భయాపహారిణి శ్రీ రాజరాజేశ్వరి॥ |
| స్వరము(లు): |
| పాలితజన మునిగణ సుర సముదయే లలిత పదయుగలే కమనీయ కంధరే పాపశమని సుహృదయ సమ్మోదిత మహనీయ సుగుణాలయే వితర భక్తిం మే॥ |
| చరణము(లు): |
| పరమపావని భవాని పరాత్పరి శివశంకరి॥ |