అధ్యాత్మ సంకీర్తన
రేకు: 23-1
సంపుటము: 1-137
సంస్కృతకీర్తన
రేకు: 23-1
సంపుటము: 1-137
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం [1]చింతయేఽయం సదా | ॥భావయామి॥ |
| కటిఘటితమేఖలాఖచిత మణిఘంటికా- పటలనినదేన విభ్రాజమానం కుటిలపదఘటితసంకుల [2]శింజితే నతం చటులనటనా సముజ్జ్వలవిలాసం | ॥భావయామి॥ |
| నిరతకర[3]కలిత నవనీతం బ్రహ్మాది- సురనికరభావనాశోభితపదం తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం పరమపురుషం గోపాలబాలం | ॥భావయామి॥ |
[1] ‘చింతయేఽహం’ కావచ్చు.
[2] ‘శింజితానతం’ కావచ్చునేమో. ఏమైనా అర్థ మంతసరిగా దోపదు.
[3] ‘కీలిత’ రేకు.


