సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 261 సంకీర్తన: 276
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 2
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 261 సంకీర్తన: 276
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అకటకటా యింతలోనె - (అంతకు) నెంచీ నెలనాగ యికనొక్కనాటికి చూచేనా - యిందువదన మోము | ॥పల్లవి॥ |
| ఒకకమ్మైనానంపదాయ - వునికి దెలియ వ్రాసి సకలము మరపించిన మానిని(తొ) - సంయోగములేక | ॥అకటకటా॥ |
| పాపపు దైవము - ప్రాణసఖిని యెడబాసీనని, మొదట ఆపరాని విరహమెచ్చీ నిద్రా - హారము లేక | ॥అకటకటా॥ |
| యేపాపంబెరుగని మానినితొ - యెవ్వరేమని జెప్పిరో చూపోపని వారాడిన మాటకు - సుదతియలిగె నేడు | ॥అకటకటా॥ |


