సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 15 సంకీర్తన: 12
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 15
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 15 సంకీర్తన: 12
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 15
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది - అట
| [1](అల) మంగ చూపులో - అతను విరితూపులో[2] వెలది మేలేది[3] యని - వెదకేవే | ॥పల్లవి॥[4] |
| [5]తెలియ శ్రీవెంకటా - ధిపుని సఖి యెపుడెన్న అలరు గాంచిన మేలు - అతివె చూపు (లవే)! | ॥(అల) మంగ॥ |
(పల్లవి తరువాత రెండున్నర చరణము లిందు లుప్తములుగా తోచుచున్నవి)
[1] మంగచూపులో అన్న యారంభమున లకార ప్రాసభంగమున్నది.
[2] సన్నలలో
[3] మేపెది
[4] (లుప్త పూరణము)
[5] తేలి


