సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 170 సంకీర్తన: 174
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 98
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 170 సంకీర్తన: 174
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 98
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| కరుణానిధిం గదాధరం శరణాగతవత్సలం భజే | ॥పల్లవి॥ |
| శుకవరదం కౌస్తుభాభరణం అకారణప్రియ[1] మనేకదం సకలరక్షకం జయాధికం సే- వకపాలకమేవం భజే | ॥కరుణానిధిం॥ |
| వురగశయనం మహోజ్జ్వలం తం గరుడారూఢం కమనీయం పరమపదేశం పరమం భవ్యం హరిం దనుజభయదం[2] భజే | ॥కరుణానిధిం॥ |
| లంకాహరణం లక్ష్మీరమణం పంకజసంభవభవప్రియం వేంకటేశం వేదనిలయం శు- భాంకం లోకమయం భజే | ॥కరుణానిధిం॥ |
(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 342వ సంకీర్తనగా ఉంది.)
[1] అకారణద మనేక - నిడురేకు: 7
[2] దనుజహరం (భయహరం అని సరియైన పాఠమేమో)


