Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 4 సంకీర్తన: 2
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 282
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
(పల్లవి లుప్తము)॥...॥
రెండవ చరణమున గాబోలు అందదుకులుగా కొండవేసి, జలధి ద్రచ్చి, చక్కని రమణినిట్టె, సరిటెట్టెజుమీ వంటి సముద్రమథన కథాసందర్భముగల పదబంధ శిథిలములు కొన్ని ఉన్నవి. ముఖారి రాగమున అట్టి పదబంధములున్న గేయ రచనమునకై అన్వేషించవలెను. దురుద్ధరములైన ఇట్టి పాటలను, పాటల సంఖ్యలను విస్మరించి విడిచిపుచ్చుట కన్న భావి పరిశోధనకై స్మరించి గుర్తించుట మేలు.॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము