Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 115 సంకీర్తన: 115
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 284
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణాంగనా।
ఇత్థమాకల్పితే మండలే మధ్యగస్సజ్ఞ గౌ వేణునా దేవకీ నందనః
॥...॥
కేకికేకాధృతానేకపంకేరుహాలోనహంసావళీ హృద్యతానృత్యతా।
కంసవంశాటవీదాహదావానలస్సంజగౌ వేణునాదేవకీనందనః
॥...॥
క్వాపివీణాభిరారావిణాకంపితఃక్వాపివీణాభిరాకింకిణీనృద్వతః।
క్వాపివీణాభిరామాకరంగాయతః సంజగౌ వేణునాదేవకీనందనః
॥...॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము