Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 68-6
సంపుటము: 1-357
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
[1]అస్మదాదీనాం అన్యేషాం
తస్మిన్ తస్మిన్ తత్రచ పునశ్చ
॥అస్మదా॥
సతతాధ్యయననిష్ఠాపరాణాం దృఢ-
వ్రతినాం యతీనాం వనవాసినాం
గతిరిహ స్మర్తుం కా జగత్యాం పర-
స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ
॥అస్మదా॥
మోహినా మత్యంతముష్కరాణాం గుణ-
గ్రాహిణాం భువనైకకఠినానాం
దేహసంక్షాళన [2]విదేశకోవా దా
శ్రీహరిస్మరణవిశేషః పునశ్చ
॥అస్మదా॥
కింకుర్వాణదుఃఖితజీవినాం
పంకిలమనోభయభ్రాంతానాం
శంకాం నిరురుతి స్సరసా కా శ్రీ-
వేంకటాచలపతే ర్వినుతిః పునశ్చ
॥అస్మదా॥

[1] ఈ కీర్తన సుగ్రహముగా లేదు. ఇందలిది యథామూలపాఠము.

[2] నిడురేకు 2లో రెండవచరణపు మూఁడవపాదమున ‘సంక్షాళనవిధిశ్చ కోవా’ అని కొంత మేలైన పాఠము కలదు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము