అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-6
సంపుటము: 2-367
సంస్కృతకీర్తన
రేకు: 174-6
సంపుటము: 2-367
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| పరమపురుష నిరుపమాన శరణు శరణు రే యే యే యే యే ఇందిరా నిజమందిరా* | ॥పల్లవి॥ |
| కమలనాభ కమలనయన కమలచరణు రే అమిత సురమునినాథయూధపనాయకా వరదాయకా | ॥పర॥ |
| చతురమూరితి చతురబాహుశంఖచక్రధరా అతిశయ శ్రీవేంకటాధిప అంజనాకృతిరంజనా | ॥పర॥ |


