అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-7
సంపుటము: 2-368
సంస్కృతకీర్తన
రేకు: 174-7
సంపుటము: 2-368
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| హా సమీచీన మపహాసం తే దాసై ప్రకాశితం దరిదం తు లోకే | ॥పల్లవి॥ |
| ద్వారకాపట్టణే త్వం పురా చ స్వయదీక్షితస్తూ స్త్రియః కేశముష్టిః కథం సారస కురువంతి సరసవేళాయాం | ॥హా స॥ |
| వరశిశోరక్షణే త్వం పురా చ అహం బ్రహ్మచారి అథోచే స్తదేతి గోపతరుణయః కిమితి వా తద్వసతి త్వం | ॥హా స॥ |
| తత్తబృందావనే త్వం పురా చ శ్రియౌ వేంకటాద్రౌ ఇదం నివ్విభాసి ఇదం చిత్తమిత్యమరాశ్చ ది సేవంతి సర్వే | ॥హా స॥ |


