| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | తోడయం - జయ దేవకీకిశోర! జయ కోటిస్మరాకార ! |
| నాట - ఝంప |
| చరణము(లు): |
| జయ దేవకీకిశోర! జయ కోటిస్మరాకార ! జయ కాళిన్దీతటవిహార! జయ గోపికాజార ! ॥1॥ జయ జయ |
| జయ మురళీగానలోల! జయ సువర్ణరుచిచేల ! జయ సలీలధృతశైల! జయ వారిదనీల ! ॥2॥ జయ జయ |
| జయ చరిత్రధుతపాప ! జయ ఖణ్డితాసురాటోప ! జయ యాదవకులదీప ! జయ గోపాలరూప ! ॥3॥ జయ జయ |
| జయ కుటిలాసితకేశ ! జయ మునిమానసనివేశ ! జయ పఙ్కజనాభాధీశ ! జయ భూమీరమేశ ! ॥4॥ జయ జయ |