| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 7 (ఏడవ రోజు) - జనని పాహి సదా జగదీశే దేవి |
| శుద్ధసావేరి - చాపు |
| పల్లవి: |
| జనని పాహి సదా జగదీశే దేవి సురహరవల్లభే |
| అనుపల్లవి: |
| అనవద్యతర నవహారాలంకృతే మఞ్జు- వనజాయత లోచనే వాహినీతటవాసే |
| చరణము(లు): |
| శైలరాజతనయే చణ్డముణ్డనాశిని శూలశోభితకరే సున్దరరూపే ఫాలరాజితిలకే పరమకృపావతి పాలితసుజనమాలికే సుర- సాలకిసలయ చారునిజపాదే ॥1॥ |
| మహితబాహుబల మహిషాసురాది- గహన దహనాయితే గతమదసేవ్యే సుహసితజితకున్దే శోణజపాధరి విహర మమ హృది విధుసదృశముఖి బహళమలయజబన్ధురే లోక- ॥2। |
| పరమపావన శ్రీ పద్మనాభసహోదరి నీలచికురే కేసరివరవాహే చరితదురితభక్తదరనికరే గౌరి కురు కృపాం మయి కలిశధరముఖపరిణుతే ఘనదురితహృతిలోలే ॥3॥ |