| చారుకేశి - దేశాది |
| పల్లవి: |
| ఆడమోడిగలదే రామయ్యమాట లా.. |
| అను పల్లవి: |
తోడునీడ నీవె యనుచు భక్తితోఁ
గూడి పాదములఁ బట్టినమాట లా.. |
| చరణము(లు): |
చదువులన్ని దెలిసి శంకరాంశుఁడై
సదయుఁడాశుగ సంభవుండు మ్రొక్క
గదలు తమ్ముని బల్కఁ జేసితివి
గాకను త్యాగరాజేపాటి మాట లా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aaDamooDigaladee raamayyamaaTa ( telugu andhra )