| వీరవసంత - ఆది |
| పల్లవి: |
| ఏమని పొగడుదురా శ్రీరామ ని ॥న్నే॥ |
| అను పల్లవి: |
శ్రీమన్నభోమణి వంశల
లామ భువనవాసీ మారామ ని ॥న్నే॥ |
| చరణము(లు): |
శివునికిఁ దామసగుణమిచ్చి కమల
భవునికి రాజసగుణమొసఁగి శచీ
ధవుని గర్వహృదయునిగాఁ జేసిన
దాశరథీ త్యాగరాజ వినుత ని ॥న్నే॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eemani pogaDuduraa shriiraama ni ( telugu andhra )