| కళావతి - ఆది |
| పల్లవి: |
| ఒకసారి జూడగ రాదా? ॥ఒక॥ |
| అను పల్లవి: |
సుకవి మానసార్చిత పాద! సదా
శుద్ధాంతరంగ! ముదంబుతో ॥నొక॥ |
| చరణము(లు): |
వరులైన దిగీశులు. చంద్ర విభా
కర మౌనివరులు, శ్రీరామ! నీ
కరుణా కటాక్షము చేత వెలసిరి
గాన నన్ను త్యాగరాజ వినుత! ॥ఒక॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - okasaari juuDaga raadaa? ( telugu andhra )