| దేవమనోహరి - రూపకం |
| పల్లవి: |
| కుల బిరుదును బ్రోచుకొమ్ము రమ్ము ॥కుల॥ |
| అను పల్లవి: |
ఇలగల భూదేవ సురా
దుల కాధారుఁడగు నీ ॥కుల॥ |
| చరణము(లు): |
నిగమాగమచర! నీకు
నిత్య మంగళము గల్గు
వగ సేయకు రామ
వందిత త్యాగరాజ ॥కుల॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kula birudunu broochukommu rammu ( telugu andhra )