| బంగాళ - సురటి ( - దేశాది) |
| పల్లవి: |
| గిరిరాజ సుతా తనయ! సదయ ॥గి॥ |
| అను పల్లవి: |
సురనాథముఖార్చిత పాదయుగ
పరిపాలయ మా మిభరాజముఖ ॥గి॥ |
| చరణము(లు): |
గణనాథ పరాత్పర శంకరా
గమ వారినిధి రజనీ కర
ఫణిరాజ కంకణ విఘ్ననివా
రణ శాంభవ శ్రీత్యాగరాజ నుత ॥గి॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - giriraaja sutaa tanaya! sadaya ( telugu andhra )