| మార్గహిందోళం - దేశాది |
| పల్లవి: |
| చలమేలరా సాకేతరామ ॥చ॥ |
| అను పల్లవి: |
వలచి భక్తిమార్గముతోను నిన్ను
వర్ణించుచున్న నాపై ॥చ॥ |
| చరణము(లు): |
ఎందుబోదు నేనేమి చేయుదును
ఎచ్చోటని మొర బెట్టుదును
దందనలతో ప్రొద్దుపోవలెనా
త్యాగరాజ వినుత తాళగ జాలరా ॥చ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chalameelaraa saakeetaraama ( telugu andhra )