| కీర్తనలు | త్యాగరాజు | తనమీదనే జెప్పుకొనవలె గా |
| భూషావళి - దేశాది |
| పల్లవి: |
| తనమీదనే జెప్పుకొనవలె గా కను నిన్నాడ బనిలేదురా త.. |
| అను పల్లవి: |
| చనువున కొంత బల్కేవు యీ సున కొంత బల్కేవను నేరమెల్ల త.. |
| చరణము(లు): |
| ఒకవేళ నిన్ను ప్రేమమీఱ మది మంచి మంచి పూల బూజింపుచు ఒకవేళ కోపగించి నిన్ను దూరు చుంటిగాని రామ త్యాగరాజనుత త.. |