| శుద్ధబంగాళ - రూపక |
| పల్లవి: |
| తప్పగనే వచ్చునా తనువుకు లంపట నీ కృప త.. |
| అను పల్లవి: |
| మెప్పులకై కొప్పులుగల మేటిజనులఁజూచి భజన త.. |
| చరణము(లు): |
రూకలకై పైకి మంచి కోకలకై యాహారమునకు
నూకలకై ధ్యానించితి త్యాగరాజనుతుని భజన త.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tappaganee vachchunaa tanuvuku laMpaTa nii kR^ipa ( telugu andhra )