| ధేనుక - దేశాది |
| పల్లవి: |
| తెలియలేరు రామ భక్తిమార్గమును ॥తె॥ |
| అను పల్లవి: |
| ఇల నంతట తిరుగుచుఁ గలువరించేరేగాని ॥తె॥ |
| చరణము(లు): |
వేగలేచి నీట మునిఁగి భూతిబూసి
వేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగపైక మార్జన లోలులై
రేగాని త్యాగరాజవినుత \తె॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - teliyaleeru raama bhaktimaargamunu ( telugu andhra )