| కోకిలధ్వని - ఆది |
| పల్లవి: |
| తొలి నేను జేసిన పూజాఫలమీలాగే తొ.. |
| అను పల్లవి: |
| వెలవేసి తీయఁగవచ్చునా వెత దీరునా మనసారఁగ తొ.. |
| చరణము(లు): |
పరమాత్మ! నీకాయాసపడఁ
బనిలేదురా కరుణాకర!
వర భక్తవేసము వేయువేళ
వర్జకాలమేమో? త్యాగరాజనుత! తొ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - toli neenu jeesina puujaaphalamiilaagee ( telugu andhra )