| రంజని - రూపక |
| పల్లవి: |
| దుర్మార్గచరాధములను దొరనీవనజాలరా దు.. |
| అను పల్లవి: |
| ధర్మాత్మక ధనధాన్యము దైవము నీవై యుండగ దు.. |
| చరణము(లు): |
| పలుకుబోటిని సభలోన పతితమానవులకొసఁగే దు.. |
| ఖలుల నెచ్చట పొగడని శ్రీకర త్యాగరాజ వినుత దు.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - durmaargacharaadhamulanu doraniivanajaalaraa ( telugu andhra )