| బిలహరి - ఆది |
| పల్లవి: |
| నా జీవాధార నా నోము ఫలమా నా.. |
| అను పల్లవి: |
| రాజీవలోచన రాజరాజశిరోమణి నా.. |
| చరణము(లు): |
నా చూపు ప్రకాశమా నా నాసికా పరిమళమా
నా జపవర్ణరూపమా నాదు పూజాసుమమా
త్యాగరాజనుత నా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naa jiivaadhaara naa noomu phalamaa ( telugu andhra )