| భైరవి - ఆది |
| పల్లవి: |
| నీవంటి దైవము నేఁ గాన నీరజాక్ష శ్రీరామయ్య నీ.. |
| అను పల్లవి: |
| భావించి చూచుపట్ల పట్టాభిరామచంద్ర నీ.. |
| చరణము(లు): |
ఆడిన నిన్నాడవలెగా పాడిన నిన్నుఁ బాడవలెగా
గూడిన నిన్నుఁగూడవలె నీ జాడ దెలిసిన త్యాగరాజునికి నీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niivaMTi daivamu nee.r gaana niirajaaxa shriiraamayya ( telugu andhra )