| మాళవి - ఆది |
| పల్లవి: |
నెనరుంచినాను అన్నిటికి
నిదానుఁడని నేను నీదుపై నె.. |
| అను పల్లవి: |
ఘనాఘజీమూతాశుగ జలధి
గంభీర నీ పాదములపై నె.. |
| చరణము(లు): |
కలిలో మాటల నేర్చుకొని
కాంతలను దనయులఁ బ్రోచుటకు
శిలాత్ముఁడై పలుకనేరనుర
శ్రీ త్యాగరాజాప్త నీ యెడ నె.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nenaruMchinaanu anniTiki ( telugu andhra )