| మనోహరి - రూపక |
| పల్లవి: |
పరితాపముఁగని యాడిన
పలుకుల మఱచితివో నా ప.. |
| అను పల్లవి: |
| సరిలేని సీతతో సరయూమధ్యంబున నా ప.. |
| చరణము(లు): |
వరమగు బంగారువాడను
మెఱయుచుఁ బదిపూటలపైఁ
గరుణించెద ననుచు క్రీఁ
గనుల త్యాగరాజుని ప.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paritaapamu.rgani yaaDina ( telugu andhra )