| కీర్తనలు | త్యాగరాజు | పరిపూర్ణకామ భావమున మఱచినాను |
| పూరి కల్యాణి - రూపక |
| పల్లవి: |
| పరిపూర్ణకామ భావమున మఱచినాను ప.. |
| అను పల్లవి: |
| పరమకారుణికోత్తమ భవజీవనజ భవార్చిత ప.. |
| చరణము(లు): |
| సాకేతాథిప నీ ముఖసరసీరుహమును జూపి సాకే మదిలేదేటి సవరణ రా రామ ఈ కలి ననుసరించిన హీనజాతి మర్త్యుల చీ కాకు బడఁగఁ దరమె శ్రీకర త్యాగరాజవినుత ప.. |