| ఝంకారధ్వని - ఆది |
| పల్లవి: |
| ఫణిపతిశాయి! మాం పాతు పాలితాబ్ధిప! హే ॥ఫణి॥ |
| అను పల్లవి: |
| మణి మయ మకుట విరాజ - మాన మన్మథకోటి సమాన! ॥ఫణి॥ |
| చరణము(లు): |
గజవరగమన! కమనీయానన!
సుజనగణావన! సుందరవదన!
గజముఖవినుత! కరుణాకర! నీ
రజనయన! త్యాగరాజ వినుత! హే ॥ఫణి॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - phaNipatishaayi! maaM paatu paalitaabdhipa! ( telugu andhra )