| హుసేని - రూపక |
| పల్లవి: |
| రఘువీర రణధీర రారా రాజకుమార ర.. |
| అను పల్లవి: |
| భృగుసూను మదవిదార బృందారకాధార ర.. |
| చరణము(లు): |
రావణఘటకర్ణబలారాతి రిపునగనగారీ
స్థావరజంగమరూప త్యాగరాజ హృచ్చారీ ర.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raghuviira raNadhiira raaraa raajakumaara ( telugu andhra )