| ఆందోళిక - దేశాది |
| పల్లవి: |
| రాగసుధారస పానముచేసి - రాజిల్లవె ఓ మనసా ॥రా॥ |
| అను పల్లవి: |
| యాగయోగత్యాగ - భోగఫల మొసంగే ॥రా॥ |
| చరణము(లు): |
సదాశివమయమగు - నాదోంకారస్వర
విదులు జీవన్ముక్తులని - త్యాగరాజు తెలియు ॥రా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raagasudhaarasa paanamucheesi - raajillave oo manasaa ( telugu andhra )