| మణిరంగు - ఆది |
| పల్లవి: |
| రానిది రాదు సురాసురులకైన రా.. |
| అను పల్లవి: |
| పోనిది పోదు భూసురులకైన రా.. |
| చరణము(లు): |
దేవేంద్రునికి సుదేహము పూర్వ
దేవుల కమృతమభావమెగాని
ఆ వనచరబాధ లామునులకే గాని
పావన! త్యాగరాజ భాగ్యమా! శ్రీరామ రా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raanidi raadu suraasurulakaina ( telugu andhra )