| కీర్తనలు | త్యాగరాజు | వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ? |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ? ॥వినాయకుని॥ |
| అను పల్లవి: |
| అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమో చని శంకరి జనని ॥వినాయకుని॥ |
| చరణము(లు): |
| గరాధములకును వరాలొసగనుం డరాములై భూసురాది దేవత లు రాయడిని జెందరాదు దయ జూ డరాదా కాంచీపురాది నాయకి ॥వినాయకుని॥ |
| పితామహుఁడు జనహితార్థమై ని న్ను తా తెలియ వేడ తాళిమిగల య వతార మెత్తె యికను తామసము సే య తాళజాలము నతార్తి హారిణి ॥వినాయకుని॥ |
| పురాన దయచే గిరాలు మాకుని కి రాజేసి బ్రోచు రాజధరి త్యా గరాజుని హృదయ సరోజ మేలై న సోదరి పరాశక్తి నను ॥వినాయకుని॥ |