| ఈశమనోహరి - దేశాది |
| పల్లవీ: |
| శ్రీ జానకీమనోహర శ్రీ రాఘవ హరి శ్రీ.. |
| చరణము(లు): |
నా జాలిని నీవే దెలిసి నమ్రా ననుఁ
డౌటకేమి కారణము
నేసేయు దుష్కర్మ దేవత
నీ సన్నిధిని నిల్వసాగెనో
నీ సేవ నిల్వదేలరా
నీరజాక్ష త్యాగరాజసన్నుత శ్రీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shrii jaanakiimanoohara shrii raaghava hari ( telugu andhra )